Surprise Me!

Niharika's Next Web Series Ready నీహారిక నెక్స్ట్ వెబ్ సిరీస్ రెడీ..

2017-10-11 1 Dailymotion

Konidela niharika doing her next web series that is nanna kuchi. In this web series niharika's father nagababu is acting as father.
కొణిదెల నీహారిక సినిమాలో ఎంట్రీ ఇవ్వడానికి ముందే.. వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ముద్దపప్పు-ఆవకాయ్ అంటూ నిహారిక నటించిన వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది.నెటిజన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఇండస్ట్రీ లో అడుగు పెట్టి ఒక మనసు అంటూ ఈమె చేసిన సినిమా.. రియలిస్టిక్ గా ఉందనే టాక్ వచ్చినా.. జనాలను మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది.