Surprise Me!

మోడీ పుతిన్ మధ్య కుదిరిన ఒప్పందం

2018-10-05 326 Dailymotion

The US on Wednesday urged its allies not to enter into transactions with Russia and warned that it would trigger American sanctions, a day after it was reported that India was planning to purchase multi-billion S-400 missile defense system from Moscow.
#Russia
#S-400missile
#america
#chaina
#trump
#vladimirputhin
#narendramodi

రెండురోజుల పర్యటన కోసం గురువారం భారత్ చేరుకున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు పుతిన్. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే రష్యాకు చెందిన ఐదు ఎస్-400 క్షిపణులను కొనుగోలు చేసేందుకు భారత్ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. సుదూర లక్ష్యాలను చేధించగలిగే ఈ క్షిపణులు భారత రక్షణ వ్యవస్థలో చేరితే రక్షణ వ్యవస్థ మరింత బలపడనుంది. ముఖ్యంగా 4వేల కిలోమీటర్లు సరిహద్దున్న భారత్ చైనా సరిహద్దులో ఇవి తిష్టవేస్తే మరింత రక్షణపరంగా మరింత ఉపయోగం ఉంటుంది.