TPCC Working President Revant Reddy came to inter board to support parents.Revanth Reddy has demanded that paper re-valuation.CM Chandrashekhar Rao and education minister G.Jagadish Reddy should be responsible.
#revanthreddy
#congress
#abvp
#nsui
#telangana
#interresults
#interboard
#inter
#andhrapradesh
#telanganastateboardofintermediate
#intermediateresults
ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్ల వేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థులందరికీ న్యాయం చేయాలని, విద్యార్థుల తల్లి తండ్రులను కనీసం బోర్డు కార్యాలయం లోకి కూడా ఆహ్వానించకపోవడం సోచనీయమని టీపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. తల్లి తండ్రులకు ఇంటర్ అధికారులు సమాధానం చెప్పాలని, ఇప్పటి వరకు సీఎం ఎందుకు స్పందించలేదని రేవంత్ ప్రశ్నించారు. విద్యార్థులకు న్యాయం జరపాలని డిమాండ్ చేస్తూ ఇంటర్ బోర్డ్ వద్ద బైఠాయించిన రేవంత్ రెడ్డిని బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.