Surprise Me!

మంత్రి కుమార్తె వివాహం.. సందడి చేసిన జగన్ దంపతులు

2021-12-18 96 Dailymotion

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె వివాహం హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్స్‌లో శనివారం జరిగింది. ఈ వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సతీమణి భారతిరెడ్డి హాజరయి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు వివాహానికి హాజరయ్యారు.