చాలామంది ఏకాగ్రతగా ధ్యానం చేయాలనే ఆలోచనలో తమ శరీరాన్ని భిగపెట్టి ఉద్రిక్తతకు గురౌతారు. రిలాక్స్‌గా ఉండడంతోనే మన ధ్యానంలో ఏకాగ్రతను పొందగలము. ఈ వీడియోలో ఏకాగ్రతతోధ్యానం చేయడం గురించి మరిన్ని విషయాలను ముదిగొంగ గోపీకృష్ణ వివరిస్తారు.