Surprise Me!

ఆర్టీసీ బస్సులో మందుబాబు వీరంగం

2024-06-23 121 Dailymotion

Drunken Man Attacked Bus Conductor: ఆంధ్రప్రదేశ్​లోని అన్నమయ్య జిల్లాలో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. పల్లేవెలుగు బస్సు ఎక్కి తన స్టాప్​ వచ్చిన దిగకుండా కండక్టర్​తో వాగ్వాదానికి దిగాడు. ఇదేంటి అని అడిగిన వారిపై గొడవకి దిగాడు. దీంతో ప్రయాణీకులు ఆ మందుబాబుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకి అప్పగించారు.