Son and Father Died in Dog Bite in Vishaka : ఓ కుటుంబం ఇంట్లో కుక్కను పెంచుకుంటోంది. వాళ్లు దానిని ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. కానీ ఆ కుక్క చేతిలోనే తండ్రి, కుమారుడు బలైపోయారు. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది.