Surprise Me!

ఏడాదికి రూ.34 లక్షల ప్యాకేజీతో కొలువు సాధించిన కరీంనగర్​ యువతి

2024-07-12 118 Dailymotion

Karimnagar Young Woman Got Huge Salary Job : ఏఐ, మిషన్‌ లెర్నింగ్‌ అంశాలపై నైపుణ్యాలు సంపాదించుకుంటే, ఎలాంటి ఉద్యోగాలు వస్తాయో నిరూపిస్తుంది ఆ అమ్మాయి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంది. మెరిట్‌ సీటు ప్రోత్సాహకంతో ఓ ఇంజినీరింగ్‌ కళాశాలో చేరింది. చదువుకుంటూనే, మరోపక్క సాంకేతిక అంశాలపై పట్టు సాధించింది. ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండానే బహుళజాతి కంపెనీలో ఏడాదికి రూ.34 లక్షల భారీ వేతనంతో కూడిన ఉద్యోగాన్ని సాధించింది.