Surprise Me!

రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయండి-అమిత్​షాతో సీఎం

2024-07-17 348 Dailymotion

Chandrababu Meets Amit Shah in Delhi: ఈ నెల 23న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు. విభజన చట్టంలోని సమస్యలను వేగంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కలిసికట్టుగా నెరవేరుస్తామని అమిత్‌షాతో భేటీ తర్వాత చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.