Surprise Me!

నరసాపురం ఎంపీడీవో కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

2024-07-18 58 Dailymotion

Police Searching for Narasapuram MPDO: వైఎస్సార్సీపీ నేతల బెదిరింపులతో అదృశ్యమైన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకటరమణారావు ఆచూకీ ఇంకా లభించలేదు. విజయవాడలోని ఏలూరు కాల్వలో రెండ్రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎంపీడీవో అదృశ్యానికి కారుకులైనవారిని కఠినంగా శిక్షించాలని ఇప్పటికే ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు.