Surprise Me!

హైదరాబాద్‌-బెంగళూరు మధ్య సరికొత్త హైస్పీడ్ హైవే

2024-07-27 2,266 Dailymotion

Hyderabad Bengaluru New High Speed Highway: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కొత్త హైవే నిర్మాణానికి కేంద్ర నిర్ణయించింది. హైదరాబాద్‌-బెంగళూరు మధ్య కొత్త హైస్పీడ్‌, గ్రీన్​ఫీల్డ్ జాతీయ రహదారిని నిర్మించాలని ప్రతిపాదించారు. 508 కి.మీ. మేర ఆరు వరుసల్లో 120 కి.మీ. వేగంతో ప్రయాణాలు సాగేలా ప్రణాళికలు రచించారు.