Surprise Me!

మంచి నిర్ణయాలతో భవిష్యత్తు తరాలకు మేలు: సీఎం

2024-08-05 45 Dailymotion

CM Chandrababu Review Meeting with Collectors: అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన వంద రోజుల కార్యాచరణ దిశగా ప్రణాళికలు చేసుకోవాలని సీఎస్ దిశా నిర్దేశం చేశారు. జూలై, ఆగస్టు నెలల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయటంలో విజయం సాధించిన పాలనా యంత్రాంగానికి సీఎస్ అభినందనలు తెలిపారు.