Surprise Me!

హైదరాబాద్​కు పెట్టుబడుల వర్షం

2024-08-06 1 Dailymotion

CM Revanth America Tour Aiming Investments : పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రముఖ ప్రవాస భారతీయులతో సీఎం బృందం వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ హైదరాబాద్‌లో మరో సెంటర్ ప్రారంభానికి ముందుకొచ్చింది. వీ హబ్‌లో రూ. 42 కోట్ల పెట్టుబడులకు వాల్స్ కర్రా హోల్డింగ్స్ ఒప్పందం చేసుకుంది. నేడు పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరపనుంది.