Surprise Me!

కరాటే పోటీల్లో బెజవాడ కుర్రాడి సత్తా

2024-08-06 5 Dailymotion

Vijayawada Young Boy Ranadhir Excelling in Karate: అక్షరాలు నేర్చుకునే సమయంలో ఆటపై ఆసక్తి పెంచుకున్నాడా కుర్రాడు. ఏడేళ్ల వయసులో కరాటే అంటే ఎనలేని ఇష్టం కనబరిచాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో శిక్షణ తీసుకున్నాడు. పట్టుదలతో సాధన చేసి జాతీయస్థాయిలో పసిడి పతకాలు పట్టుకొచ్చాడు. అదే ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ పోటీల్లో 6 బంగారు పతకాలు సాధించాడు విజయవాడ యువ క్రీడాకారుడు రణధీర్.