నకిలీ ఫోన్‌పేతో మోసం చేస్తూ పట్టుబడ్డ యువకుడు - అవమానం భరించలేక ఆత్మహత్య
2024-08-06 1 Dailymotion
Young Man Suicide in Peddapalli : పెద్దపెల్లి జిల్లాలో ఓ యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. జిల్లాలోని మంథనిలో సోమవారం ఓ జిరాక్స్ సెంటర్లో ఫేక్ ఫోన్‌పేతో మోసం చేస్తూ పట్టుబడిన రాజ్ కుమార్ (22) అనే యువకుడు, మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.