Surprise Me!

సుంకిశాలకు జరిగిన నష్టాన్ని గుత్తేదారు భరిస్తారు : మంత్రి ఉత్తమ్‌

2024-08-09 1 Dailymotion

Minister Uttam Visits Sunkishala Project : సుంకిశాల పనులు బీఆర్‌ఎస్‌ హయంలో జరిగిందని, ఘటనపై సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వానికి తెలిసిందని మంత్రి ఉత్తమ్​కుమార్​ తెలిపారు. ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని, సుంకిశాలకు జరిగిన నష్టాన్ని గుత్తేదారు భరిస్తారని వెల్లడించారు.