Superstitions In the village : ఊరికి కీడు జరిగిందనే అనుమానంతో గ్రామస్థులు తమ ఇండ్లకు తాళం వేసి ఓ రోజంతా వ్యవసాయ బావి, చెట్ల కింద వంటచేసుకున్న ఘటన నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో చోటుచేసుకుంది. గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తుండటంతో ఈ విధంగా ఓ రోజు ఇళ్లు విడిచిపెట్టడం ద్వారా మరణాలు తగ్గుతాయని స్థానికులు నమ్మకం ఇంతకు ఏం జరిగిందంటే?