Anantapur Man Achieving President's Award With Social Programs : సేవామార్గన్ని ఎంచుకోవడం కోసం బీటెక్ చదువును వదులుకుని డిగ్రీ వైపు అడుగులేశాడా యువకుడు. ఎన్ఎస్ఎస్లో చేరిన అనతికాలంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు. అంతేకాదు ప్రభుత్వ కార్యక్రమాలకు అంబాసిడర్ వ్యవహరించాడు. రాష్ట్రపతి నుంచి ఆహ్వానం పొందాడు. ఐక్యరాజ్యసమితి సదస్సులో సైతం పాల్గొని వారెవ్వా అనిపించినతెలుగు తేజం గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.