Girlfriend Acid Attack on Young Man In Annamaiya District: పెళ్లి చేసుకుంటున్న వరుడిపై ప్రియురాలు యాసిడ్తో దాడి చేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ క్రమంలో పెళ్లి ఆగిపోయింది. ఈ విషయంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.