Surprise Me!

పేదోడి ఆకలికి చెక్‌ - పునఃప్రారంభమైన అన్న క్యాంటీన

2024-08-16 2 Dailymotion

Government has Started 100 Anna Canteens in First Phase : పేదోడి ఆకలికి చెక్‌ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వంద అన్నక్యాంటీన్లను ప్రారంభించింది. అట్టహాసంగా రిబ్బన్‌ కట్‌ చేసిన కూటమి ప్రజాప్రతినిధులు.. క్యాంటీన్లలోకి వచ్చిన వారికి భోజనం, అల్పాహారం వడ్డించారు.