Surprise Me!

రెవెన్యూ సదస్సులతో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం

2024-08-18 7 Dailymotion

People Complaints To RP Sisodia on YSRCP Land Grabs: రెవెన్యూ సదస్సుల ద్వారా భూ వివాదాలకు సంబంధించి శాశ్వత పరిష్కారానికి కృషి చేసి దోపిడీదారులపై తగు చర్యలు తీసుకుంటామని
రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా వెల్లడించారు. విశాఖలో పలు ప్రాంతాల్లో ఉన్న ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి అధికారులతో సమీక్షించారు.