Surprise Me!

కూటమి ప్రభుత్వం వచ్చింది - కొలువులు తెచ్చింది

2024-08-25 0 Dailymotion

Campus Placements in PB Siddhartha College at Vijayawada : కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు జోరందుకుంది. ఎపీఎన్ఆర్టీ, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ నియామకాలకు అభ్యర్థుల నుంచి విశేష స్పందన వచ్చింది. యువతీ, యువకులు ప్రాంగణ నియామకాలకు పెద్దఎత్తున తరలివచ్చారు.