Surprise Me!

యువ పారిశ్రామికవేత్తలకు కూటమి ప్రభుత్వం చేయూత

2024-08-26 0 Dailymotion

Entrepreneur Development Program in AP : యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు ఎంటర్​ప్రెన్యూర్​ డెవలప్​మెంట్ ప్రోగ్రాం అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్​లోని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనుంది.