Surprise Me!

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు - లోతట్టు ప్రాంతాలు జలమయం - స్తంభించిన జనజీవనం

2024-09-01 10 Dailymotion

Rain Across Telangana : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపిలేని వానాలకు పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.