Surprise Me!

మున్నేరు వంతెనపై వరద బాధితులు ఆందోళన

2024-09-02 3 Dailymotion

Flood Victims are Worried at Munneru Bridge : ఖమ్మం జిల్లాలోని మున్నేరు వంతెన వద్ద వరద బాధితులు ఆందోళనకు దిగారు. రెండు రోజులుగా వరదల్లో ఉన్నా, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు కూడా అందించట్లేదని మహిళలు ఆవేదన చెందారు. ఖమ్మం కరుణగిరి వద్ద సాయి కృష్ణ నగర్​ వాసులు ఆందోళనకు దిగారు.