Surprise Me!

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: సీఎం చంద్రబాబు

2024-09-06 2 Dailymotion

CM Chandrababu Press Meet on Flood Relief Measures: నాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై విజయవాడ కలెక్టరేట్‌ వద్ద సీఎం మీడియాతో మాట్లాడుతూ విపత్తు నుంచి బయటపడేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నానని తెలిపారు. రేపు విజయవాడ కలెక్టరేట్‌లోనే వినాయక చవితి పూజ ఉంటుందని ఆ పూజ చేసుకుంటూనే సహాయ చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.