Surprise Me!

స్కేటింగ్‌లో సత్తా చాటుతున్న చైత్రదీపిక

2024-09-14 2 Dailymotion

Chaitra Deepika in Skating : సరదాగా స్కేటింగ్‌ చూడాలని వెళ్లి ఆసక్తి పెంచుకుంది ఆ అమ్మాయి. తల్లికి స్కేటింగ్‌పై మక్కువ ఉండడంతో ప్రోత్సహించింది. ఇంకేముంది పట్టులతో సాధన చేసి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచింది. అదే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి ఆసియా ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది. పాఠశాల రోజుల నుంచే అంతర్జాతీయ పతకాలు సాధిస్తున్న తెలుగమ్మాయి చైత్రదీపిక క్రీడా ప్రయాణం ఇది.