Surprise Me!

కాస్టింగ్ కౌచ్ లేనిదెప్పుడు చెప్పండి..? నేను హీరోయిన్ గా చేసినప్పుడు.. | Oneindia Telugu

2024-10-03 601 Dailymotion

కాస్టింగ్ కౌచ్ గురించి దివ్యావాణి వినూత్నంగా స్పందించారు. సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేనిదెప్పుడని ప్రశ్నించారు. తాను కథానాయకురాలుగా చేస్తున్నప్పుడు కూడా కాస్టింగ్ కౌచ్ ఉందన్నారు దివ్యవాణి.
Divyavani gave an innovative response to the casting couch. He asked when there was no casting couch in the film industry. Divyavani said that there is a casting couch even when she is the heroine.

~CA.43~CR.236~CA.240~ED.234~HT.286~