Surprise Me!

రేవంత్‌రెడ్డి చేసేది ఫోర్త్ సిటీ కాదు - ఫోర్ బ్రదర్స్ సిటీ - అంతా నాటకాలు : కేటీఆర్

2024-10-05 3 Dailymotion

ఫార్మాసిటీ స్థలాలను ఫ్యూచర్ సిటీకి కేటాయించడంపై బీఆర్ఎస్ మండిపాటు - పేదల భూములు గుంజుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ పని : కేటీఆర్