Surprise Me!

ఇవి ఉంటే చాలు ఫ్రీ గ్యాస్ మీ ఇంటికే

2024-10-28 8 Dailymotion

Free Gas Cylinders Scheme: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించిన సబ్సిడీ నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన ఒక సిలిండర్ సబ్సిడీ మొత్తం రూ.895 కోట్ల విడుదలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీపావళి పండుగను పురస్కరించుకుని అక్టోబరు 31వ తేదీన ఒక ఉచిత సిలిండర్ లబ్దిదారులకు ప్రభుత్వం ఇవ్వనుంది.