Surprise Me!

రాష్ట్రవ్యాప్తంగా రామోజీరావు జయంతి వేడుకలు - అంజలి ఘటించిన ప్రముఖులు

2024-11-16 1 Dailymotion

Ramoji Rao Birth Anniversary 2024 : అక్షర యోధుడు, అలుపెరుగని ధీరుడు దివంగత రామోజీరావు 88వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా అంజలి ఘటించారు. సమాజానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. విలువలతో కూడిన జర్నలిజానికి నిదర్శనంగా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ కొనియాడారు. ఆయన బాటలోనే ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు.