హైదరాబాద్ ఆ ఊబిలో చిక్కుకోవద్దనే ఈ కొత్త పాలసీ తీసుకొచ్చాం : సీఎం రేవంత్
2024-12-05 5 Dailymotion
హైదరాబాద్‌ను కాలుష్యరహితంగా మార్చేందుకు స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని సీఎం రేవంత్ వెల్లడి - రానున్న రెండేళ్లలో భాగ్యనగరంలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెస్తామని స్పష్టం