Surprise Me!

ఏఐ హవా - మల్టీనేషనల్‌ కంపెనీల్లో ఉద్యోగం

2024-12-08 7 Dailymotion

Good Jobs with AI Skills: ఏ రంగంలో చూసినా ఏఐ హవా నడుస్తోంది. దీంతో ఉద్యోగాలు కోల్పోతామనే భయం చాలామందిలో ఉంది. అది అపోహే అంటున్నారు నిపుణులు. వచ్చే ఐదేళ్లలో ఏఐ లక్షల ఉద్యోగాలు క్రియేట్‌ చేస్తుందంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునేవారి కెరీర్‌కు ఎలాంటి ఢోకా లేదని సూచిస్తున్నారు. ఆ మార్గన్నే అనుసరించారా ఇంజినీరింగ్‌ యువత. ఫలితంగా మల్టీనేషనల్‌ కంపెనీల్లో లక్షల వేతనంతో కొలువులు సాధించారు.