Surprise Me!

సంధ్య థియేటర్‌ ప్రమాదం దురదృష్టకరం

2024-12-21 5 Dailymotion

Allu Arjun Reaction About Sandhya Theatre Stampede: థియేటర్‌ తనకు గుడిలాంటిదని అక్కడ ప్రమాదం జరగడం నిజంగా బాధగా ఉందని హీరో అల్లు అర్జున్‌ అన్నారు. పోలీసులు, అధికారులు అందరూ కష్టపడి పనిచేసినా, సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.