రాష్ట్రాన్ని IT హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం వ్యహాత్మకంగా అడుగులు వేస్తోంది. వచ్చే ఐదేళ్లలో పెద్దఎత్తున ఉపాధి కల్పించేందుకు టైలర్ మేడ్ ప్రోత్సాహకాలు, పాలసీలు రూపొందించింది. దీనికి తోడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషితో దిగ్గజ IT, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి.