Surprise Me!

కలెక్టరేట్​లో గొడవకు దిగిన ఎమ్మెల్యేలు - ఒకరినొకరు తోసుకున్న కౌశిక్​ రెడ్డి, సంజయ్

2025-01-12 2 Dailymotion

కరీంనగర్ కలెక్టరేట్‌లోని జిల్లా సమీక్ష సమావేశం రసాభాస - సమావేశంలో మాట్లాడేందుకు సిద్ధమైన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ - జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు మైక్ ఇవ్వొద్దని పాడి కౌశిక్‌రెడ్డి గొడవ