తమ కూతురిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో యువకుడి ఇంటిపై పెట్రోల్‌తో దాడి - పెట్రోల్ దాడిలో 50 శాతం గాయపడిన యువకుడి తండ్రి ప్రకాష్