సంక్రాంతి సెలవులు ముగియడంతో తిరుగుపయనమైన నగర వాసులు - హైదరాబాద్-విజయవాడ హైవేపై నెమ్మదిగా కదులుతున్న వాహనాలు - చిట్యాల, పెద్దకాపర్తి, చౌటుప్పల్ కూడళ్లలో వాహనాల రద్దీ