త్వరలోనే ప్రజలకు వాట్సప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి వస్తాయన్న సీఎస్ విజయానంద్-మొదటిగా తెనాలిలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని వెల్లడి