P CS Vijayanand Review On Whats App Governance Service : రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రజలకు వాట్సప్ గవర్నెన్సు సేవలు అందిచేందుకు సిద్ధగా ఉందని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు