Surprise Me!

రైలు పట్టాలపై యువకుడు మృతి

2025-01-26 18 Dailymotion

Young Man Suspicious Death: అనంతపురం జిల్లా తాటిచెర్ల సమీపంలో రైల్వే పట్టాలపై తోపుదుర్తి మహేష్ రెడ్డి అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తాటిచెర్ల గ్రామానికి చెందిన యువకుడు తోపుదుర్తి మహేష్ రెడ్డికి రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులైన రాజశేఖర్ రెడ్డి, చంద్రరెడ్డితో విభేదాలు ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వంలో తనను వైఎస్సార్సీపీ నాయకులు ఇబ్బంది పెట్టినట్లు తన ఫేస్​బుక్ ఖాతాలో తోపుదుర్తి మహేష్ పోస్టు చేశారు.