Surprise Me!

భారీ బాహుబలి బ్రిడ్జి -డ్రోన్ విజువల్స్

2025-02-06 3 Dailymotion

Vijayawada West Bypass Phase-4 Works and Bahubali Bridge Ready : విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లో భాగంగా అమరావతిని జాతీయ రహదారులతో అనుసంధానం చేసే కృష్ణానదిపై భారీ వంతెన నిర్మాణం దాదాపు పూర్తయింది. ఫలితంగా బెజవాడలో కాలు పెట్టకుండానే అమరావతికి చేరుకునే అతి దగ్గరి మార్గం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ వంతెన రాజధాని అభివృద్ధికి కూడా బూస్టింగ్‌ ఇవ్వనుంది. కృష్ణానదిపై నిర్మిస్తున్న ఈ అతిపెద్ద వంతెనకు సంబంధించిన దృశ్యవీక్షణం ఇప్పుడు చూద్దాం.