Surprise Me!

ఆ 56 గ్రామాల్లోనే ఫ్యూచర్​ సిటీ పరిధి - వాటి వివరాలు ఇవే - HYDERABAD FUTURE CITY

2025-03-13 67 Dailymotion

Future City Development Authority : హైదరాబాద్ మహానగరానికి తోడుగా నాలుగో నగరం అభివృద్ధి చేయాలని సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్యూచర్ సిటీ నిర్మాణం కోసం ప్యూచర్ సిటీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(FCDA)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు సీఎం ఛైర్మన్‌గా, పురపాలక శాఖ మంత్రి వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.