Surprise Me!

నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు - గ్రూప్​-2లో 4వ ర్యాంకు సాధించిన శ్రీరామ్​మధు

2025-03-14 19 Dailymotion

Telangana Group 2 Fourth Ranker Sriram Madhu : తల్లిదండ్రుల కష్టాన్ని దగ్గర నుంచి చూసిన ఆ యువకుడు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. దాని కోసం నిరంతరాయంగా శ్రమించాడు. కట్​ చేస్తే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తన సత్తా చాటాడు. తాజాగా విడుదుల చేసిన గ్రూప్​-2 ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించి మరోసారి తన ప్రతిభను కనబరిచాడు. ఈ ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన శ్రీరామ్​మధుతో ఈటీవీ-ఈటీవీ భారత్​ ముఖాముఖి.