Surprise Me!

మారుతున్న సాంకేతికతను యువత అందిపుచ్చుకోవాలి

2025-03-26 2 Dailymotion

Nara Bhuvaneshwari Visited Kuppam in Chittoor District : మారుతున్న సాంకేతికతను యువత అందిపుచ్చుకోవాలని ఫోన్‌ను ఎంతవరకు వాడాలో తెలుసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. యువత ఏఐ, ఐవోటీ నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. రాజకీయాల్లోకి గ్రామీణ యువత రావాలని సూచించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అగస్త్య విజ్ఞాన కేంద్రాన్ని భువనేశ్వరి సందర్శించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు.