Surprise Me!

తిరుపతిలో దారుణం.. స్నేహితుడి కుటుంబాన్ని కిడ్నాప్

2025-03-30 6 Dailymotion

Kidnap Case In Tirupati: తిరుపతి జీవకోనకు చెందిన ఓ కుటుంబాన్ని కిడ్నాప్‍ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిడ్నాపర్లు 2 కోట్ల రూపాయల కోసం చిత్తూరుకు బాధిత యువకుడిని కారులో తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో అతను తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.