Surprise Me!

గ్రూప్‌-1లో ర్యాంకు సాధించిన యువకుడు

2025-04-03 9 Dailymotion

పదిలో 568 మార్కులు. ఇంటర్‌లో 972 మార్కులు. అంతే ఉత్తమంగా తెలంగాణ గ్రూప్‌-1 పరీక్షల్లో 525.5 మార్కులు సాధించాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన హర్ష వర్ధన్. అమెజాన్​లో ఉద్యోగాన్ని వదులుకుని ప్రభుత్వ ఉద్యోగామే పరమావధిగా పెట్టుకున్నాడు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకుతో మెరిశాడు. మరి, అతనెలా ప్రిపేర్ అయ్యాడో హర్ష వర్ధన్‌ మాటల్లోనే విందాం.