Surprise Me!

పేదలకు సేవ చేయడమే లక్ష్యం - సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గ్రూప్‌-1 సాధించిన యువకుడు

2025-04-03 3 Dailymotion

Group-1 Ranker Venkataramana Interview : సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే లక్ష్యంతో సాఫ్ట్​వేర్ ఉద్యోగం సైతం వదులుకుని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన వెంకటరమణ. ఆరేళ్లుగా సివిల్ సర్వీసెస్​కి సన్నద్ధమవుతూనే టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ -1 ఫలితాల్లో 535.5 మార్కులతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచారు. భవిష్యత్తులో సివిల్స్ సాధించడమే లక్ష్యమని అంటున్నారు.