Surprise Me!

దిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ

2025-04-22 2 Dailymotion

Chandrababu Delhi Tour 2025 : యూరప్ పర్యటన ముగించుకొని స్వదేశానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమయ్యారు. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను అమిత్ షాకు సీఎం వివరించి మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై చర్చించారు.