Surprise Me!

కృష్ణమ్మకు మరో వడ్డానంలా బాహుబలి బ్రిడ్జి

2025-05-02 0 Dailymotion

Baahubali Bridge on Krishna River At Vijayawada : అమరావతిలో జరిగే వేడుకను కనులారా వేక్షించేందుకు ఉభయగోదావరి, హైదరాబాద్ వైపు నుంచి రాజధానికి వచ్చే ప్రజానికానికి శుభవార్త. మీరు అమరావతిలోకి అడుగుపెట్టేందుకు బెజవాడ మీదుగా వెళ్లాల్సిన అవసరం లేదు. నగరంలో గంటల తరబడి ట్రాఫిక్​లో చిక్కుకుని నరకయాతన పడాల్సిన పరిస్థితీ కనిపించదు. విజయవాడ శివారు చిన్నవుటపల్లి వద్ద పశ్చిమ బైపాస్ ఎక్కితే చాలు రయ్​ రయ్​ మంటూ దూసు కెళ్లవచ్చు.